బాపట్ల మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే పోలింగ్ బూత్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, భద్రత, ఓటర్ల సౌకర్యాలను ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్


