KRNL: విద్యార్థులు చిన్ననాటి నుంచే ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు ప్రాధాన్యంపై అవగాహన పెంచుకోవాలని కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీల విజేతలకు గురువారం ప్రశంసాపత్రాలు అందజేశారు. భావి ఓటర్లుగా విద్యార్థులు బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని,ఎన్నికల ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలన్నారు
ఆంధ్రప్రదేశ్
'ప్రజాస్వామ్య విలువలపై అవగాహన అవసరం'


