VSP: గాజువాక జగ్గు జంక్షన్ వద్ద చెత్త బండి నుంచి జారిపడి పారిశుద్ధ్య కార్మికుడు గంట నాగరాజు (46) మృతి చెందాడు. ఉదయం 10 గంటలకే మృతి చెందినట్లు తెలిసింది. మృతదేహాన్ని బంధువులు జీవీఎంసీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతుడిని పరామర్శించేందుకు అధికారులు రాకపోవడంపై బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
చెత్త బండి నుంచి పడి కార్మికుడు మృతి


