అన్నమయ్య: నందలూరు మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జనసేన, టీడీపీ మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థి ఎద్దుల ప్రమీల ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆమెకు జనసేన, టీడీపీ, బీజేపీ సభ్యులు మద్దతు ప్రకటించారు. మొత్తం 10 స్థానాలకు గాను ఆరుగురు సభ్యులు ప్రమీలకు మద్దతు తెలపడంతో ఆమె ఎంపీపీగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
నందలూరు ఎంపీపీగా స్వతంత్ర అభ్యర్థి ప్రమీల ఎన్నిక


