ELR: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నారాయణపురంలోని SAS ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉంగుటూరు పబ్లిక్ లైబ్రరీని సందర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. వసుధ చొరవతో 30 మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లైబ్రేరియన్ శ్రీదేవి విద్యార్థులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మ్యూజికల్ చైర్స్, పాటల పోటీలు నిర్వహించి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు.
ఆంధ్రప్రదేశ్
గ్రంథాలయాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన


