KRNL: ఇందిరాగాంధీ పేదల సంక్షేమానికి విశేష కృషి చేశారని మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు కొనియాడారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె 109వ జయంతి వేడుకలు నిర్వహించి నివాళులర్పించారు. బ్యాంకుల జాతీయీకరణ వంటి నిర్ణయాలు పేదలకు ఎంతో మేలు చేశాయని పేర్కొన్నారు. రాజ్‌విహార్ సెంటర్‌లోని ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
'నిరుపేదల ఆశాకిరణం ఇందిరాగాంధీ'


