PPM: బలిజిపేట మండలంలో టీడీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే బోనెల విజయచంద్రకు ఘన స్వాగతం పలికాయి. మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా ఆహ్వానం పలికారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేకు ఘన స్వాగతం..!


