హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ ఎఫెక్ట్.. తునిలో వర్షం

కాకినాడ జిల్లా తునిలో అక్వాన్ తుఫాన్ ప్రభావంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షం ప్రారంభమైంది. వాతావరణంలో చోటుచేసుకున్న ఆకస్మిక మార్పులతో స్థానికులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనతో ప్రజలు పరిస్థితులను గమనిస్తున్నారు.