హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పెనగలూరు ఎంపీపీగా చెంగల రెడ్డి

అన్నమయ్య: పెనగలూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా చెంగల రెడ్డి ఎన్నిక అయ్యారు. గురువారం నిర్వహించిన అధ్యక్ష ఎన్నికలలో YSR కాంగ్రెస్ పార్టీకి చెందిన చెంగల రెడ్డి ఎన్నిక అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం ఆయన చేత మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.