కర్నూలు మెడికల్ కాలేజీలో ఫిజియాలజీ వీక్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీఎంఈ, ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ మాట్లాడుతూ వైద్య విద్యలో ఫిజియాలజీ ఎంతో కీలకమన్నారు. విద్యార్థులు మానవ శరీర వ్యవస్థలపై రూపొందించిన చిత్రాలు, రంగవల్లులు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల సృజనాత్మకతను ఆమె అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
'వైద్య విద్యకు ఫిజియాలజీ పునాది'


