హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్వాన్ ప్రభావం.. బీచ్‌‌కు రావద్దు..!

VSP: తీరంలో సముద్ర అలలు తీవ్ర స్థాయిలో ఎగసిపడుతున్నాయి. అక్వాన్ ప్రభావంతో విశాఖపట్నం బీచ్‌‌కు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు మళ్లీ సూచించిన వరకు బీచ్‌కు రావద్దని తెలిపారు. కాగా, తుఫాను తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు ఉంటే తెలపాలని వారు తెలియజేశారు.