ప్రకాశం: గిద్దలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం నూతన ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన ఎంపీపీ ముత్యాల రంగనాయకులు, ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, నేతలు, అభిమానులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరులో ఎంపీపీ ప్రమాణ స్వీకారం


