PLD: వినుకొండ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఎంపీటీసీలు హాజరుకాకపోవడంతో ఎంపీపీ ఎన్నిక వాయిదా వేసినట్లు ఆర్వో ప్రకటించారు. 15ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న కూటమి.. ఎంపీపీ అభ్యర్థిగా పిట్టంబండ ఎంపీటీసీ రమాదేవి పేరును ఖరారు చేసింది. పిట్టంబండ సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై స్పష్టత వచ్చాకే ఎంపీపీ ఎన్నికకు వెళ్తామని ఎంపీటీసీలు పట్టబడడంతో ఎన్నిక వాయిదా పడింది.
ఆంధ్రప్రదేశ్
వినుకొండ ఎంపీపీ ఎన్నిక వాయిదా


