హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమిలి ఎంపీపీగా ప్రమాణస్వీకారం..!

VSP: భీమిలి మండల పరిషత్ అధ్యక్షురాలిగా యరబాల కృష్ణవేణి, ఉపాధ్యక్షుడిగా తాటితూరు ఎంపీటీసీ రాంబోతు నాగరాజు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రమేష్ నాయుడు వారితో ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో మండల అభివృద్ధికి కృషి చేస్తానని కృష్ణవేణి తెలిపారు.