కడప జిల్లా పులివెందుల పోలీస్ స్టేషన్ ఎదుట బీటెక్ రవి చేపట్టిన దీక్షకు తెరపడింది. టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఐజీ కోయ ప్రవీణ్ హామీ ఇచ్చారు. కేసులు నమోదైన వారందరినీ ఇవాళ్టి నుంచే అరెస్ట్ చేస్తామని భరోసా కల్పించడంతో బీటెక్ రవి తన దీక్షను విరమించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దీక్ష విరమించిన బీటెక్ రవి


