NDL: బేతంచర్ల మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీటీసీల ఏకగ్రీవ నిర్ణయంతో ఎంపీపీగా సుమలత, వైస్ ఎంపీపీగా ఉన్నం నాగార్జున చౌదరి ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన వారికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బేతంచర్ల ఎంపీపీ, వైస్ ఎంపీపీకి సన్మానం


