చిత్తూరు జిల్లాలో ఎంపీపీ ఎన్నిక వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ, సభ్యులు మనసు మార్చుకుంటారన్న భయంతో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎంపీటీసీలతో శ్రీ పులిగుంటీశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేయించారు. పూర్తి మెజార్టీ ఉన్నా, ఎంపీపీగా ఎన్. అనూష, వైస్ ఎంపీపీగా కె. శిల్పకే ఓటు వేస్తామని నేతలు సభ్యుల చేత ఒట్టు వేయించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీ ఎన్నిక వేళ ఆసక్తికర పరిణామం


