హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్ సదుపాయం

SKLM: జిల్లాలో మూడు విడతల్లో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.