కృష్ణా: కోడూరు మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా టీడీపీకి చెందిన మద్దాల ప్రియాంక ఎన్నికయ్యారు. ఉల్లిపాలెం ఎంపీటీసీ సభ్యురాలైన ఆమెకు పార్టీ నేతలు బీ-ఫారం అందజేశారు. నియోజకవర్గ ఇంఛార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు, జడ్పీటీసీ విక్కుర్తి జయలక్ష్మి, పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ మాచాల భీమయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కోడూరు వైస్ ఎంపీపీగా ప్రియాంక


