హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎంపీపీగా బోలెం అరుణ శ్రీ బాధ్యతలు

AKP: నర్సీపట్నం ఎంపీపీగా బోలెం అరుణ శ్రీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె వేములపూడి సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీగా గెలుపొందారు. ఆమె గతంలో ఎంపీపీగా ఒకసారి పని చేశారు. ఎంపీపీగా బోలెం అరుణ శ్రీని మరో ఎంపీటీసీ దేవాడ జోగి నాయుడు ప్రతిపాదించగా, అమలాపురం ఎంపీటీసీ అనిమిరెడ్డి రమణ బలపరిచారు. ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆమెను అధికారులు సత్కరించారు.