PLD: వినుకొండ కార్యాలయంలో నూతన కూటమి ఎంపీటీసీ సభ్యులను ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఘనంగా సత్కరించారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఐక్యంగా పనిచేసి ఘన విజయం సాధించాలని దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. పరిశీలకులు మానుకొండ శివప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూతన ఎంపీటీసీలకు జీవీ సత్కారం


