BPT: చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య నాయకత్వంలో సర్పంచ్ అభ్యర్థిగా మాచర్ల వరలక్ష్మి నామినేషన్ వేశారు. కొత్తిల్లు లక్ష్మీ గణపతి ఆలయం నుంచి పాదయాత్రగా వెళ్లి పంచాయతీ ఆఫీస్లో నామినేషన్ వేశారు. మండల పార్టీ అధ్యక్షుడు గుత్తి సీతారామాంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు, గ్రామ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ అభ్యర్థిగా మాచర్ల వరలక్ష్మి నామినేషన్


