NLR: కూటమి అభ్యర్థులుగా గెలిచిన ప్రజా ప్రతినిధులు తమ పనిని బాధ్యతగా నిర్వర్తించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు. విడవలూరు ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నికకు ఆమె హాజరయ్యారు. విడవలూరు ఎంపీటీసీ సభ్యులు చెముకుల కృష్ణ చైతన్యకు ఎంపీపీగా, గాదేల దిన్నె ఎంపీటీసీ కరిష్మాను వైస్ ఎంపీపీగా ఎన్నుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఎన్నికైన అభ్యర్థులు బాధ్యతాయుతంగా పని చేయాలి'


