హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్రంథాలయాల అభివృద్ధికి లైబ్రరీ సెస్ చెల్లిస్తాం'

GNTR: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు నిర్వహించారు. గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ వందనా దేవి , మేయర్ లక్ష్మీ అపర్ణ హాజరై ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. గ్రంథాలయాల లైబ్రరీ సెస్ బకాయిల చెల్లింపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు