హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుగ్గిరాల ఎంపీపీగా టీడీపీ నేత ఎన్నిక

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్షుడిగా టీడీపీకి చెందిన గరిందపల్లి రాజీవ్ ఎన్నికయ్యారు. ఎంపీపీ వైస్‌ చైర్‌పర్సన్‌గా వాకా శివపార్వతి ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు విజేతలను ప్రకటించారు. దీంతో దుగ్గిరాల మండల పరిషత్‌లో నూతన పాలకవర్గం కొలువుదీరింది.