NDL: అవుకు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుల లక్ష్మీదేవి గురువారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనసేన పార్టీ నాకు మద్దతు తెలిపిందని లక్ష్మీదేవి అన్నారు. అనంతరం గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ అభ్యర్థిగా పోతుల లక్ష్మీదేవి


