హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాఘవేంద్ర స్వామి ఆలయంలో మేయర్ పూజలు

ATP: అనంతపురం నగరంలోని ఒకటో రోడ్డులో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం మేయర్ సి. రమేష్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రఘునాథ్, లీగల్ సెల్ నాయకులు బాబ్జి, నాగన్న తదితరులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.