VSP: స్టీల్ ప్లాంట్ టీపీపీ విభాగంలోని థర్మల్ పవర్ ప్లాంట్లో ఈ నెల 4న బాయిలర్ పైప్లైన్ లీకేజీతో వేడి నీటి ఒత్తిడికి గురై 90 శాతం గాయాలైన కార్మికుడు దుంబరి దేవుడు బాబు (USW-37) గురువారం మృతి చెందారు. 15 రోజులుగా సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కార్మికుడి మృతికి సీఐటీయూ సంతాపం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
చికిత్స పొందుతూ కార్మికుడు మృతి


