హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుత్తి ఎంపీపీ, వైస్ ఎంపీపీగా ప్రమాణ స్వీకారం

ATP: గుత్తి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక జరిగింది. ఈ క్రమంలో ఎంపీపీగా నంద్యాల విజయలక్ష్మి, వైస్ ఎంపీపీగా లహరి ఎంపీటీసీ అభ్యర్థులు బలపర్చడంలో రిటర్నింగ్ ఎన్నికల అధికారి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మండలంలో ప్రజా సమస్యలపై అధికారులను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తామన్నారు.