హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చందర్లపాడు ఎంపీపీగా నరసమ్మ

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండల ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఎంపీపీ దాసరి నర్సమ్మ, ఉపాధ్యక్షుడు నల్లని శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.