హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొవ్వ ఎంపీపీ పీఠం బీజేపీ ఖాతాలో

కృష్ణా: మొవ్వ మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. అయ్యంకి ఎంపీటీసీగా గెలిచిన టీడీపీ అభ్యర్థి తాతా రత్న మాణిక్యంను తొలుత ఎంపీపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. అయితే ఎన్నికకు ముందు ఆమె బీజేపీలో చేరగా, గురువారం జరిగిన ఓటింగ్‌లో ఎంపీటీసీలు ఆమెను మండల అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. మొత్తం 15 ఎంపీటీసీల్లో టీడీపీ 10 గెలుచుకుంది.