హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MPPగా బోను దేవి చంద్రమౌళి

PPM: మండల పరిషత్ అధ్యక్షుడిగా (MPP) తెలుగుదేశం పార్టీకి చెందిన బోను దేవి చంద్రమౌళి ఎన్నికయ్యారు. గురువారం నిర్వహించిన MPP ఎన్నిక ప్రక్రియలో ఆయన ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. దీంతో TDP శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో MPTCలు పాల్గొన్నారు.