SKLM: ఆమదాలవలస పురపాలక ఎన్నికల నేపథ్యంలో గురువారం కూటమి బలపరిచిన టీడీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల 11,12,13వ వార్డుల్లో విస్తృత ప్రచారం చేశారు. ప్రజలను కలిసి సమస్యలు, అవసరాలు తెలుసుకుని పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై చర్చించారు. సంక్షేమం, అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఆదరించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఆమదాలవలసలో ఎన్నికల ప్రచారం..!


