NTR: తిరువూరు టీడీపీ ఎంపీపీగా ఏకగ్రీవంగా గద్దె వెంకటేశ్వరరావు (వెంకన్న) ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గద్దె వెంకన్న ఎన్నికల అధికారి సమక్షంలో ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కూటమి నేతలు శుభాకాంక్షలు తెలిపారు. తిరువూరు మండల అభివృద్ధి కృషి చేస్తానని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తిరువూరు ఎంపీపీగా గద్దె వెంకన్న ఏకగ్రీవం


