TPT: వరదయ్యపాలెం మండల పరిషత్ అధ్యక్షుడిగా పిన్నమరెడ్డి యుగంధర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా రవికుమార్ ఎన్నికయ్యారు. మండలంలోని 13 మంది ఎంపీటీసీ సభ్యులు గురువారం మధ్యాహ్నం ఎన్నికల నిబంధనల మేరకు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ, వైస్ ఎంపీపీగా ఎన్నికైన వారు సభ్యులు, అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వరదయ్యపాలెం MPPగా పిన్నమరెడ్డి యుగంధర్‌రెడ్డి


