ATP: శింగనమల మండల ఎంపీపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. నూతన ఎంపీపీ కుమ్మెత హరిత అనంతపురంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీలను మర్యాదపూర్వకంగా కలిశారు. సేవలను గుర్తించి ఎంపీటీసీలు హరితకు అవకాశం కల్పించారని పూల నాగరాజు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శింగనమల మండల ఎంపీపీ టీడీపీ కైవసం


