SRCL: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 21న మధ్యాహ్నం 1.30 గంటలకు జిల్లాలోని 13 మండలాల్లో చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు. పాఠశాల స్థాయిలో ఇప్పటికే 6 వేల మంది విద్యార్థులు పరీక్ష రాయగా,ఎంపికైన వారు మండల స్థాయి పోటీల్లో పాల్గొంటారు. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన జిల్లాకు చెందిన ఐదు ప్రాజెక్టుల విద్యార్థులు ఎంపికయ్యారు.
తెలంగాణ
జిల్లా వ్యాప్తంగా చెకుముకి టాలెంట్ టెస్ట్


