బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు కాంగ్రెస్ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి షేక్ జిలాని ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంటా అంజిబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వార్డులో పార్టీ కార్యకలాపాలు, ప్రజలతో సమన్వయం, ఎన్నికల ప్రచారానికి ఈ కార్యాలయం వేదికగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర కార్యదర్శి


