హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బోరు వేయించి సమస్య పరిష్కరించాలి'

GNTR: మంగళగిరి టిడ్కో సముదాయంలో నీటి సమస్యతో నివాసితులు అల్లాడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడికి వెళ్లిన 36వ డివిజన్ వైసీపీ అభ్యర్థి కుంచాల శివపార్వతి ఎదుట మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ట్యాంకులు శుభ్రం చేయడం లేదని, రోజుల తరబడి నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బోరు వేయించి సమస్య పరిష్కరించాలని కోరారు.