హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీగా జగదీశ్వరమ్మ ప్రమాణ స్వీకారం

NDL: గోస్పాడు(M)లో నూతనంగా ఎన్నికైన MPTC సభ్యులు, MPP, వైస్ MPP ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. MMPగా పామిరెడ్డి జగదీశ్వరమ్మ, వైస్ MPPగా మక్బూల్ బాషా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండల అభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.