SKLM: పాతపట్నం నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎన్డీఏ కూటమి ఎంపీపీ, వైస్ ఎంపీపీ అభ్యర్థులకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బీ-ఫారాలు గురువారం అందజేశారు. కూటమి నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి అభ్యర్థులకు బీఫారాలు అందజేత


