VSP: విశాఖపట్నం- తిరుపతి మధ్య వందేభారత్ రైలును రైల్వేశాఖ పరిశీలిస్తోంది. సీఎం చంద్రబాబు, ఎంపీల విజ్ఞప్తులపై ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం విశాఖలో ఉదయం 5.35కు బయల్దేరి సామర్లకోట, రాజమహేంద్రవరం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మీదుగా మధ్యాహ్నం 2.10కి తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణం 2.55కు, రాత్రి 11.30కి విశాఖ వస్తున్నట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖకు మరో ప్రత్యేక రైలు..!


