హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నల్లచెరువు నూతన ఎంపీపీగా అనితమ్మ

సత్యసాయి: నల్లచెరువు మండల నూతన ఎంపీపీగా బసిరెడ్డి అనితమ్మ బాధ్యతలు స్వీకరించారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నాయకత్వంలో మండల అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం మండలంలోని ఎంపీటీసీలు అందరూ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.