హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుడివాడ ఎంపీపీ నాగజ్యోతికి ఘన సన్మానం

కృష్ణా జిల్లా గుడివాడ మండల ఎంపీపీగా ఎన్నికైన వీరవరపు నాగజ్యోతిని జిల్లా TNSF అధ్యక్షుడు సత్యసాయి గురువారం ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మైలామల కుమారి, దొండపాడు ఎంపీటీసీ గుడివాడ శారద, చౌటపల్లి ఎంపీటీసీ నిర్మల, ఎంపీటీసీ అంజయ్యతో పాటు వంశీ, బద్రి, రంగడు, సురేష్, తదితరులు పాల్గొని నాగజ్యోతికి అభినందనలు తెలియజేశారు.