E.G: అనపర్తి మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలతో రిటర్నింగ్ అధికారి ప్రేమకుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీగా పోతంశెట్టి సుభాషిణి, వైస్ ఎంపీపీగా తాడి మాధవి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి నూతన ప్రజాప్రతినిధులను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అనపర్తి ఎంపీపీగా పోతంశెట్టి సుభాషిణి ఎన్నిక


