KDP: ప్రొద్దుటూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నికల కార్యక్రమంలో జెడ్పీటీసీ బచ్చల వీరప్రతాప్ పాల్గొన్నారు. ఎంపీపీగా ఎన్నికైన కొప్పోలు భారతితో పాటు ఎంపీటీసీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన జెడ్పీటీసీ బచ్చల వీరప్రతాప్కు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు ఎంపీపీగా కొప్పోలు భారతి ఎన్నిక


