E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 32, 35వ వార్డులకు చెందిన BJP అభ్యర్థులతో రాష్ట్ర ఇంఛార్జ్ అరవింద్ సింగ్ బధోరియా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహాలు, ప్రచార తీరు, భవిష్యత్ కార్యాచరణపై అభ్యర్థులతో చర్చించారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సమన్వయంతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
బీజేపీ అభ్యర్థులతో రాష్ట్ర ఇంఛార్జ్ భేటీ


