NLR: చేజర్ల మండల పరిషత్ అధ్యక్షుడిగా డొంకల చెంచు నరసింహారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం చేజర్ల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ఎంపీపీ ఎన్నికల్లో సభ్యులంతా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తూర్పుపల్లి ఎంపీటీసీగా ఏకగ్రీవంగా గెలుపొందిన నరసింహారావు ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. మాముడూరు ఎంపీటీసీ సభ్యుడు ప్రభాకర్ వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
చేజర్ల ఎంపీపీగా నరసింహారావు ఏకగ్రీవ ఎన్నిక


