KDP: బద్వేల్ మండల పరిషత్ అధ్యక్షురాలిగా బిజి వేముల అపూర్వ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మండల పరిషత్ అధికారులు ఆమె ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో అపూర్వ ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆమెకు అభినందనలు తెలిపారు. మండల అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బద్వేల్ ఎంపీపీగా వేముల అపూర్వ ప్రమాణ స్వీకారం


