ATP: గుంతకల్లు మండలం ధోనిముక్కల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ మద్దతు దారులు మురుకొండ దేవి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. తనను గ్రామ ప్రజలకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి, టీడీపీ నాయకులు గోవిందరాజులు, పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ధోని ముక్కల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దేవి నామినేషన్


